US President Donald Trump to suspend H1B visas
#H1BVisa
#DonaldTrump
#h1b
#Trump
#India
#Usa
#America
#Covid19
#Coronavirus
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్ - 1 బీ, ఎల్-1తోపాటు ఇతరత్ర తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలపై దృష్టి సారించారు. ఈ వీసాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకురానున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లు చెప్పారు.